Ee_kshanam
Non-Tech Telugu Poetryఇలా ఈ క్షణం ఏమో ఏమైపొతోందే,
చుట్టూ ఈ లోకం నీతో నిండే పొయిందే…
ఈ జగమే కంటే పడదే,
నీ ముఖమే కమ్మేసిందే…
నా ఉనికే మరిచే నన్నే,
నీ ఉసురే తలచే తలచే…
తలచే…
ఈ క్షణం నిలిచిపొమ్మంటూ,
హ్రిదయమే కాలాన్నిలా అడిగే…
జంటలో మాయమవమంటూ,
ఒంటిగ దూరన్నిలా అడిగె…
ఎంతెంతో దూరన ఉన్న,
ఎ కొత్త లోకాలో కలిసి,
నా కొసం నిన్ను పంపినట్టుందే…
నీ తోడు అడుగడుగు నడిచి,
నీ నీదగ నేను మలిచి,
నీ వాడినై నీ జంటనుంతనే…